SDPT: బెజ్జంకి మండల కేంద్రంలో ఉన్న జూనియర్ కళాశాల వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ దుర్ఘటనలో బోనాల శ్రీనివాస్ అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రథమ చికిత్స అనంతరం స్థానికుల సహాయంతో అంబులెన్స్‌లో కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు తెలియాల్సి ఉంది.
తెలంగాణ
ఘోర రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు


