హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ఇసుక టిప్పర్లను ఆపి నిరసన..!

NGKL: ఉప్పునుంతల(M) మామిళ్లపల్లిలో గ్రామస్థులు 10 ఇసుక టిప్పర్లను ఆపి ఆదివారం రాత్రి ధర్నా చేపట్టారు. దుందుభి వాగు నుంచి అనధికారికంగా 10, 12 టైర్ల టిప్పర్లు ఇసుక లోడ్‌తో గ్రామం మీదుగా వెళ్తున్నాయని ఆరోపించారు. భారీ వాహనాలతో బీటీ రోడ్లు దెబ్బతింటున్నాయని, ఇళ్లకు పగుళ్లు వస్తున్నాయని తెలిపారు. ఇసుక టిప్పర్ల రాకను అడ్డుకుని నిరసన కొనసాగించారు.