సంగారెడ్డి జిల్లాలో నిర్వహించిన జాతీయ మెగా లోక్ అదాలత్‌కు విశేష స్పందన లభించిందని ఎస్పీ పరితోష్ పంకజ్ తెలిపారు. మొత్తం 3,793 కేసులు పరిష్కారమయ్యాయి. సైబర్ నేరాల 131 కేసుల్లో రూ.50.13 లక్షలు బాధితులకు వాపస్ చేశారు. లోక్ అదాలత్ విజయవంతానికి కృషి చేసిన పోలీస్ సిబ్బందిని ఎస్పీ ఈ సందర్భంగా అభినందించారు.
తెలంగాణ
లోక్ అదాలత్‌కు విశేష స్పందన: ఎస్పీ


