ASF: కాగజ్ నగర్ పట్టణంలో ఐదేళ్ల చిన్నారిపై సొంత మేనమామ అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 3రోజుల క్రితం ఘటన జరగగా, చిన్నారి అస్వస్థతకు గురికావడంతో విషయం బయటపడింది. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిని తమకు అప్పగించాలని స్థానికులు ఆందోళన చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.
తెలంగాణ
VIDEO: ఐదేళ్ల బాలికపై అత్యాచారం


