హైదరాబాద్: 28°C
తెలంగాణ

సెమీఫైనల్‌కు చేరిన జగిత్యాల జిల్లా సాఫ్ట్ బాల్ జట్టు

JGL: 11వ తెలంగాణ రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ సాఫ్ట్ బాల్ ఛాంపియన్ షిప్ పోటీలలో జగిత్యాల, సాఫ్ట్ బాల్ జట్టు సెమీఫైనల్‌కు చేరింది. క్వార్టర్ ఫైనల్లో జగిత్యాల బాలుర జట్టు హైదరాబాద్ జట్టుపై 1-0 తేడాతో విజయం సాధించింది. సెమీఫైనల్ చేరిన క్రీడాకారులను జిల్లా అధ్యక్షుడు మనోహర్, క్రీడాకారులు, స్పోర్ట్స్ క్లబ్ నిర్వాహకులు తదితరులు ఆదివారం అభినందించారు.