హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: సుంకేసులలో ముసలి సంచారం

GDWL: రాజోలి మండల కేంద్రం సమీపంలోని సుంకేసుల జలాశయంలో ఓ ముసలి సంచరించింది. అటుగా వెళ్లిన యువకులు దానిని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో పరిసర గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. తీర గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలిపారు.