హైదరాబాద్: 28°C
తెలంగాణ

గురుగుల పండుగ సందర్బంగా మహిళలతో MLA డాన్స్

MNCL: నెన్నెల మండలం మెట్ పల్లిలో నేతకాని మహర్ కులస్తులు నిర్వహించే పొలాల అమావాస్య ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. మహిళలు గురుగులను అలంకరించి పూజలు నిర్వహించి చెరువులో నిమజ్జనం చేశారు. బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి ముఖ్య అతిథిగా హాజరై మహిళలతో నృత్యం చేశారు. గ్రామ పెద్దలు, కాంగ్రెస్ నాయకులు, మహిళలు పాల్గొన్నారు.