హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: 32 అడుగుల మట్టి వినాయకుడు విగ్రహం సిద్ధం

KNR: కరీంనగర్, పట్టణంలోని రాంనగర్ డ్యాం రోడ్డులో మిత్ర యూత్ ఆధ్వర్యంలో కోల్‌కతా కళాకారులతో రూపొందించారు. 32 అడుగుల భారీ మట్టి వినాయకుడు పూజలకు సిద్ధమైంది 28 ఏళ్లుగా ప్రశాంతంగా ఉత్సవాలు నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. భారీ మట్టి గణపతి ఏర్పాటు చేస్తుండడంతో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది