సంగారెడ్డి జిల్లా బీజేపీ రైతు మోర్చా కార్యదర్శిగా కమ్మరి నరేందర్ చారి నియమితులయ్యారు. కంగ్టి మండల తడ్కల్ గ్రామానికి చెందిన కుమ్మరి నరేందర్ చారిను నియమిస్తూ జిల్లా అధ్యక్షురాలు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన పెద్దలందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ బలోపేతానికి కృషి చేస్తానన్నారు.
తెలంగాణ
జిల్లా బీజేపీ రైతు మోర్చా కార్యదర్శిగా నరేందర్


