SDPT: చేర్యాలలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ కార్యాలయాన్ని జిల్లా ఇన్‌ఛార్జ్ భిక్షపతి ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తీన్మార్ మల్లన్న సీఎం అయ్యే వరకు పోరాడాలని పిలుపునిచ్చారు. సమాజంలో అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరగలంటే అధికారం లక్ష్యంగా పని చేయాలని అన్నారు. BC, SC, ST, మైనార్టీలు ఐక్యమై 17వ తేదీన చేపట్టే పాదయాత్రను జయప్రదం చేయాలన్నారు.
తెలంగాణ
'తీన్మార్ మల్లన్న సీఎం అయ్యే వరకు పోరాడాలి'


