KNR: కరీంనగర్,లో 53 ఏళ్లుగా విభిన్నంగా గణేశ్ మండపం. టవర్ సర్కిల్ మండపం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. 1973లో వారాల సత్తమ్మ నవరాత్రోత్సవాలు ప్రారంభించగా, ఆ వారసత్వాన్ని 53 ఏళ్లుగా కొనసాగిస్తున్నామని కమిటీ తెలిపింది. సుందరంగా తీర్చిదిద్దిన మండపంలో విభిన్న రూపంలోని వినాయకుడిని దర్శించుకునేందుకు పలు ప్రాంతాల నుంచి భక్తులు భారీగా వస్తారని తెలిపారు.
తెలంగాణ
VIDEO: వినూత్నంగా గణేష్ మండపం.. 53 ఏళ్ల ఘనత


