హైదరాబాద్: 28°C
తెలంగాణ

జాతీయ స్థాయిలో జిల్లా వాసికి స్వర్ణ పతకం

KMR: బాన్సువాడ మండలం హన్మాజీపేట గ్రామానికి చెందిన వినయ్ జాతీయ స్థాయి మార్షల్ ఆర్ట్స్ కుంగ్ ఫు పోటీల్లో ప్రతిభ చాటి స్వర్ణ పతకం సాధించాడు. సెప్టెంబర్ 13న నిర్వహించిన ఈ పోటీల్లో కరాటే, కుంగ్ ఫూ, తైక్వాండో విభాగాల్లో పలువురు క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ ఛాంపియన్‌షిప్ టోర్నమెంట్‌లో వినయ్ కుంగ్ ఫు విభాగంలో అద్భుత ప్రతిభకనబరిచి స్వర్ణం దక్కించుకున్నాడు.