WGL: జిల్లాలోని MGM ఆస్పత్రిలో పలు కీలక పోస్టులు నెలల తరబడి ఖాళీగా ఉండటంతో పాలనాపరమైన ఇబ్బందులు ఎదురవుతున్నట్లు తెలుస్తోంది. పోస్టులు భర్తీ కాకపోవడంతో ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న జూనియర్, సీనియర్ అధికారులు, ఉద్యోగులపై అదనపు పని భారం పడుతోంది. ఇప్పటికైన ప్రభుత్వం స్పందించి MGMలో ఖాళీగా ఉన్న పోస్టులను త్వరగా భర్తీ చేయాలని పలువురు కోరుతున్నారు.
తెలంగాణ
MGMలో ఖాళీ పోస్టుల భర్తీ ఎప్పుడో..?


