KMR: పండుగ కోసం ద్విచక్ర వాహనంపై స్వగ్రామానికి వెళ్తున్న యువకుడు తిరిగి రాని లోకానికి వెళ్లాడు. నాగిరెడ్డిపేట శివారులో హైవేపై ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో పండరి(20) మృతి చెందాడు. హైదరాబాదు నుంచి వెల్లుట్లకు బైక్‌పై వెళ్తుండగా ముందు వెళ్తున్న ట్రాక్టర్‌ను ఢీకొట్టినట్లు స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు.
తెలంగాణ
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి!


