WGL: జిల్లా సంగెం మండలం గవిచర్ల శివారులో అక్రమంగా నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై ఆదివారం పోలీసులు దాడి చేసి 10 మందిని అరెస్టు చేశారు. వారి నుంచి రూ.43,100 నగదు, 208 పేకాట కార్డులు, 11 సెల్ఫోన్లు, మూడు ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు. పర్వతగిరి సీఐ సంతోష్ ఆధ్వర్యంలో ఎస్సై వంశీకృష్ణ, సిబ్బంది దాడి నిర్వహించారు. పేకాట కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
తెలంగాణ
పేకాట స్థావరంపై పోలీసుల దాడి


