KMR: భిక్కనూర్ మండలం జంగంపల్లి శివారులో ఓ మహిళపై ఆదివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు యాసిడ్ పోశారు. తీవ్ర గాయాలతో ఉన్న ఆమెను స్థానికులు వెంటనే చికిత్స నిమిత్తం కామారెడ్డి ఆసుపత్రికి తరలించారు. యాసిడ్ దాడిలో గాయపడిన మహిళ దివ్యవాణిగా గుర్తించారు. రెండు రోజుల క్రితం దివ్య వాణి తప్పిపోయినట్లు ఆమె తండ్రి శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
తెలంగాణ
మహిళపై యాసిడ్ దాడి.. పరిస్థితి విషమం


