మహిళల ఆసియా కప్ టోర్నీలో టీమిండియా అద్భుత రికార్డు సృష్టించింది. ఫైనల్లో శ్రీలంకపై విజయం సాధించి.. టోర్నీ చరిత్రలో భారత్ 8వ సారి ఆసియా కప్‌ను కైవసం చేసుకుంది. ఇప్పటివరకు 10 సార్లు ఈ టోర్నీ జరగ్గా, 8 సార్లు టీమిండియానే విజేతగా నిలవడం విశేషం. కాగా, 2018లో బంగ్లాదేశ్, 2024లో శ్రీలంక టైటిల్స్ గెలుచుకున్నాయి.
క్రీడలు
ఆసియా కప్‌లో టీమిండియా సరికొత్త రికార్డ్


