హైదరాబాద్: 28°C
క్రీడలు

ఆల్ టైమ్ రికార్డును బ్రేక్ చేసిన శ్రీచరణి

శ్రీలంకతో జరిగిన మహిళల టీ20 ఆసియాకప్ ఫైనల్ మ్యాచ్‌లో శ్రీచరణి 4 వికెట్లు పడగొట్టి సరికొత్త చరిత్ర సృష్టించింది. అంతర్జాతీయ టీ20ల్లో ఒకే క్యాలెండర్ ఇయర్‌లో అత్యధికంగా 39 వికెట్లు తీసిన భారత బౌలర్‌గా నిలిచింది. ఈ క్రమంలో 2018లో పూనమ్ యాదవ్ సాధించిన 35 వికెట్ల రికార్డును అధిగమించింది. కాగా, టీ20 బౌలర్ల ర్యాకింగ్స్‌లో శ్రీచరణి అగ్రస్థానంలో కొనసాగుతోంది.