ఢిల్లీ వేదికగా ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. అంతర్జాతీయ క్రికెట్‌లో ఇప్పటివరకు ఈ రెండు జట్లు అన్ని ఫార్మాట్లలో తలపడిన 17 మ్యాచ్‌లలోనూ భారతే విజయం సాధించింది. క్రికెట్‌లో అడుగుపెట్టినప్పటి నుంచి భారత్‌పై గెలవడం ఆఫ్ఘన్‌కు అందని ద్రాక్షలాగే మిగిలింది.
క్రీడలు
అజేయ రికార్డు కొనసాగిస్తున్న భారత్


