హైదరాబాద్: 28°C
క్రీడలు

ట్రోఫీ తీసుకోవడానికి నిరాకరించిన భారత్

ఏసీసీ అధ్యక్షుడు, పాక్ మంత్రి మోసిన్ నఖ్వి చేతుల మీదుగా ట్రోఫీ తీసుకునేందుకు భారత మహిళా జట్టు నిరాకరించింది. దీనిపై కోచ్ స్పందిస్తూ.. ఇది బీసీసీఐ నిర్ణయమని, దానికి కట్టుబడి ఉంటామని తెలిపాడు. ట్రోఫీ లేకపోయినా తామే ఛాంపియన్లమని, రికార్డుల్లో ఆ పేరు ఉంటుందని స్పష్టం చేశాడు. గత ఏడాది పురుషుల జట్టు కూడా నఖ్వి చేతుల మీదుగా ట్రోఫీ తీసుకోని సంగతి తెలిసిందే.