హైదరాబాద్: 28°C
క్రీడలు

IND vs AFG: అభిషేక్ శర్మ హాఫ్ సెంచరీ

ఆఫ్ఘనిస్తాన్‌తో జరుగుతున్న తొలి టీ20లో అభిషేక్ శర్మ చెలరేగుతున్నాడు. కేవలం 22 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ప్రస్తుతం 27 బంతుల్లో 74 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నాడు. భారత్ 10 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి 130 పరుగులు చేసింది. విజయానికి మరో 27 పరుగులు చేయాల్సి ఉంది.