హైదరాబాద్: 28°C
క్రీడలు

టెస్టు క్రికెట్‌కు పాక్ అపకారం చేస్తోంది: డీకే

పాకిస్థాన్ క్రికెట్ పరిణామాలపై భారత మాజీ ఆటగాడు దినేశ్ కార్తిక్ కీలక వ్యాఖ్యలు చేశాడు. పాక్ ఇప్పుడు చాలా టెస్టు దేశాలతో పోటీపడే స్థితిలో లేదన్నాడు. ఆ జట్టు టెస్టు క్రికెట్‌కు అపకారం చేస్తోందని ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ నాజర్ హుస్సేన్ చేసిన వ్యాఖ్యలతో తాను పూర్తిగా ఏకీభవిస్తున్నట్లు కార్తిక్ తెలిపాడు. ప్రస్తుతం ఈ కామెంట్స్ క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.