హైదరాబాద్: 28°C
క్రీడలు

BREAKING: భారత్‌ టార్గెట్‌ ఎంతంటే..?

భారత్‌తో జరుగుతున్న తొలి టీ20లో నిర్ణీత 20 ఓవర్లకు ఆఫ్గానిస్థాన్‌ 156/8 స్కోరు చేసింది. అజ్మతుల్లా ఒమర్జాయ్‌ (64*) హాఫ్‌ సెంచరీ బాదాడు. నబీ (33) మినహా మిగతావారంతా విఫలమయ్యారు. అర్ష్‌దీప్‌ సింగ్‌ 3 వికెట్లు, బుమ్రా, అక్షర్‌ పటేల్‌, వరుణ్‌ చక్రవరి తలో వికెట్‌ తీశారు.