హైదరాబాద్: 28°C
క్రీడలు

టీ20ల్లో అభిషేక్ శర్మ అరుదైన రికార్డు

టీ20 క్రికెట్‌లో అత్యంత వేగంగా 6 వేల పరుగులు పూర్తి చేసిన బ్యాటర్ల జాబితాలో భారత యువ ఆటగాడు అభిషేక్ శర్మ అరుదైన రికార్డు సృష్టించాడు. కేవలం 3420 బంతుల్లోనే ఈ మైలురాయిని చేరుకుని ప్రపంచంలోనే రెండో స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో ఫిన్ అలెన్ (3386 బంతులు) మొదటి స్థానంలో ఉండగా, ఆండ్రే రస్సెల్ (3550), టిమ్ డేవిడ్ (3681) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.