హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మా ఏపీ కృషి అభినందనీయం: నన్నపనేని

BPT: సినీ పరిశ్రమ అభివృద్ధికి మా ఏపీ పదేళ్లుగా కృషి చేస్తోందని మహిళా కమిషన్ మాజీ చైర్‌పర్సన్ నన్నపనేని రాజకుమారి అన్నారు. తెనాలిలో ఆదివారం జరిగిన సంస్థ 10వ వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొని మా ఏపీ వ్యవస్థాపకుడు, సినీ దర్శకుడు దిలీప్ రాజాను అభినందించారు. మా ఏపీ విజ్ఞప్తులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానన్నారు. సభ్యులకు గుర్తింపు కార్డులు అందజేశారు.