KDP: వేంపల్లిలో విజిబుల్ పోలీసింగ్‌లో భాగంగా పట్టణంలో సీఐ నరసింహులు ఆధ్వర్యంలో డ్రోన్ బీట్ నిర్వహించారు. ప్రధాన, రద్దీ, అనుమానాస్పద ప్రాంతాల్లో డ్రోన్ ద్వారా నిఘా చేపట్టారు.పేకాట, మట్కా, బహిరంగ మద్యం సేవనం తదితర అసాంఘిక కార్యకలాపాలను అరికట్టేందుకు ప్రత్యేక నిఘా కొనసాగుతుందని సీఐ తెలిపారు. చట్టవిరుద్ధ చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
అసాంఘిక కార్యకలాపాలపై నిఘా


