హైదరాబాద్: 28°C
క్రీడలు

11 ఓవర్లు.. స్మృతి మంధాన హాఫ్‌ సెంచరీ

శ్రీలంకతో జరుగుతున్న మహిళల ఆసియాకప్ ఫైనల్లో భారత వైస్ కెప్టెన్ స్మృతి మంధాన అద్భుత ఇన్నింగ్స్ ఆడింది. దూకుడుగా ఆడిన ఆమె 5 పోర్లు, 4 సిక్సర్లతో 59 పరుగులు చేసి ఔటయ్యింది. మ్యాచ్‌లో భాగంగా 14 ఓవర్లకు భారత్ 2 వికెట్ల నష్టానికి 133 పరుగులు సాధించింది. ప్రస్తుతం క్రీజులో హర్మన్‌ప్రీత్ కౌర్ (3*), రిచా ఘోష్ (1*) బ్యాటింగ్ కొనసాగిస్తున్నారు.