GDWL: మల్దకల్ తిమ్మప్ప స్వామిని దర్శించుకుని హైదరాబాద్‌కు తిరిగి వెళ్తుండగా మార్గమధ్యంలో కారు అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ముగ్గురు HYD వాసులకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను బయటకు తీసి మెరుగైన వైద్యం కోసం ఆసుపత్రికి తరలించారు. కారు అదుపుతప్పడానికి గల కారణాలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
తెలంగాణ
కారు బోల్తా.. ముగ్గురికి తీవ్ర గాయాలు


