హైదరాబాద్: 28°C
తెలంగాణ

సర్పంచ్ల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా కొండ రమేష్ గౌడ్

SRCL: రాష్ట్ర సర్పంచుల ఫోరం ఉపాధ్యక్షుడిగా కొండ రమేష్ గౌడ్ నియమితులయ్యారు. ఎల్లారెడ్డిపేట రాచర్ల-గొల్లపల్లి సర్పంచ్ రమేష్ గౌడ్‌ను ఉపాధ్యక్షుడిగా నియమిస్తూ రాష్ట్ర అధ్యక్షుడు చక్కటి వెంకటేష్ యాదవ్ ఉత్తర్వులు జారీ చేశారు. సర్పంచుల హక్కులు, సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని రమేష్ తెలిపారు. సర్పంచుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా అన్నారు.