మార్కాపురం జిల్లా కలెక్టరేట్లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక రేపు జరగనున్న కార్యక్రమం రద్దు చేసినట్లు కలెక్టర్ విజయ సునీత తెలిపారు. వినాయక చవితి పండుగ సందర్భంగా జిల్లా, డివిజన్ మరియు మండల స్థాయిలో నిర్వహించే PGRS కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేసినట్లు చెప్పారు.
ఆంధ్రప్రదేశ్
మార్కాపురంలో రేపు PGRS రద్దు


