SRCL: ఎస్సీ, ఎస్టీ జిల్లా విజిలెన్స్ కమిటీ సభ్యుడు బీపేట రాజ్‌కుమార్‌కు ఘన సన్మానం. కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధి, అంబేద్కర్ నగర్ అధ్యక్షుడు రాజ్‌కుమార్‌ను ఎల్లారెడ్డిపేట మండల అంబేద్కర్ విగ్రహం వద్ద పట్టణ అధ్యక్షుడు చెన్ని బాబు శాలువాతో సత్కరించారు. కష్టపడే కార్యకర్తలకు పార్టీ గుర్తింపు ఇస్తుందని నాయకులు అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.
తెలంగాణ
SC, ST విజిలెన్స్ కమిటీ సభ్యుడికి ఘన సన్మానం


