హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కార్డాన్ సెర్చ్ నిర్వహించిన పోలీసులు

VSP: సీపీ శంఖబ్రత బాగ్చి ఆదేశాల మేరకు న్యూ పోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు ఇవాళ కార్డాన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటిని నిశితంగా తనిఖీ చేసి 15 మద్యం బాటిల్లు, సరైన ధృవపత్రాలు లేని 03 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు పోలీసులు పేర్కొన్నారు.