హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'మీ భద్రత మీ చేతుల్లోనే ఉంది'

ASR: సోషల్ మీడియా వాడకంలో అప్రమత్తంగా ఉండాలని జిల్లా పోలీసులు సూచించారు. అపరిచితులతో వ్యక్తిగత విషయాలు, ఫోటోలు, వీడియోలు పంచుకోవద్దని, వేధింపులకు గురిచేసినా అస్సలు స్పందించవద్దని పేర్కొన్నారు. వెంటనే వారిని బ్లాక్ చేసి, పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. మీ భద్రత మీ చేతుల్లోనే ఉందని ఆ విషయాన్ని మర్చిపోవద్దని గుర్తు చేశారు.