హైదరాబాద్: 28°C
క్రైమ్

విషాదం.. పిడుగుపాటుతో నలుగురు మృతి

AP: పల్నాడు జిల్లా నరసరావుపేట పరిధిలో విషాదం చోటుచేసుకుంది. పిడుగుపాటుతో నలుగురు వ్యక్తులు మృతి చెందారు. పెట్లూరివారిపాలెం, లక్ష్మీపురం, పాలపాడు, యక్కలవారిపాలెంలో ఈ ఘటన జరిగింది. ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.