TG: హైదరాబాద్‌లోని సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. ఈ క్రమంలోనే 240 బైక్‌లు, 40 కార్లు, 12 ఆటోలను సీజ్ చేశారు. పట్టుబడిన వారి బ్లడ్ ఆల్కహాల్ కంటెంట్ (బీఏసీ) స్థాయిల ఆధారంగా కేసులు నమోదు చేశారు.
క్రైమ్
డ్రంక్ అండ్ డ్రైవ్.. భారీగా వాహనాలు సీజ్


