హైదరాబాద్: 28°C
క్రైమ్

విషాదం.. CRPF కానిస్టేబుల్ ఆత్మహత్య

TG: హైదరాబాద్‌లోని బోరబండలో విషాదం చోటుచేసుకుంది. ఇందిరానగర్‌లో CRPF కానిస్టేబుల్ పవన్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఆర్థిక ఇబ్బందులు తాళలేక బాత్రూమ్‌లో ఉరివేసుకుని బలవర్మణానికి పాల్పడ్డాడు. ఘటనపై బోరబండ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.