హైదరాబాద్: 28°C
క్రైమ్

భారీ అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి

ఢిల్లీలోని స్వరూప్‌నగర్‌లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. గోడౌన్‌లో మంటలు చెలరేగి ఇద్దరు మృతి చెందారు. ఘటనాస్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది 15 ఫైరింజన్లతో మంటలార్పుతున్నారు. ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.