హైదరాబాద్: 28°C
క్రైమ్

రోడ్డు ప్రమాదం.. ఏడుగురికి గాయాలు

TG: సూర్యాపేట జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేపల సింగారం దగ్గర ప్యాసింజర్ ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఏడుగురికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.