TPT: సీఎం చంద్రబాబు ఈ నెల 15న తిరుమలకు రానున్న నేపథ్యంలో పర్యటన ఏర్పాట్లపై కలెక్టర్ డా. ఎస్.వెంకటేశ్వర్, టీటీడీ ఏఈఓ వెంకయ్య చౌదరి, ఎస్పీ సుబ్బరాయుడు సమీక్షించారు. భద్రత, ట్రాఫిక్, ప్రోటోకాల్, శ్రీవారి దర్శనం, పట్టు వస్త్రాల సమర్పణ, అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
సీఎం తిరుమల పర్యటనకు ఏర్పాట్లు


