భారత్‌తో జరుగుతున్న తొలి టీ20లో ఫస్ట్ బ్యాటింగ్ చేస్తున్న ఆఫ్గానిస్థాన్ తడబడుతోంది. 10 ఓవర్ల నాటికి ఐదు వికెట్ల నష్టానికి 56 పరుగులు చేసింది. ఓపెనర్ గుర్బాజ్‌ను బుమ్రా డకౌట్ చేశాడు. అర్ష్‌దీప్, అక్షర్‌పటేల్, వరుణ్ చక్రవర్తి తలో వికెట్ తీశారు. ఒమర్జాయ్ (10*), నబీ (4*) క్రీజులో ఉన్నారు.
క్రీడలు
భారత బౌలర్ల దెబ్బ.. ఆఫ్గాన్ విలవిల


