హైదరాబాద్: 28°C
తెలంగాణ

మంథనిలో రూ.24 కోట్లతో అభివృద్ధి పనులు

PDPL: మంథనిపట్టణ అభివృద్ధికి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. రూ. 9 కోట్లతో వివిధ వార్డుల్లో అంతర్గత సీసీ రోడ్ల పనులు కొనసాగుతున్నాయి. బ్రిడ్జి రోడ్డు–బస్‌డిపో వరకు రోడ్డు విస్తరణ, డ్రైనేజీ పనులకు రూ.15 కోట్లు కేటాయించారు. గాంధీచౌక్, అంబేద్కర్ చౌక్ పరిధిలో రోడ్ల విస్తరణ, సెంట్రల్ లైటింగ్ పనులు చేపడుతున్నారు.