BDK: రాష్ట్ర ప్రజలకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇవాళ ఓ ప్రకటనలో వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒక్కరి జీవితంలో ఏర్పడే సకల విఘ్నాలను ఆ వినాయకుడు తొలగించాలని పరమ పవిత్రమైన వినాయక చవితి పర్వదినం సందర్భంగా మనమందరం ఇళ్లల్లో మట్టి వినాయకుడిని పూజించాలని పిలుపునిచ్చారు. మట్టి వినాయకుడిని పూజించటం పర్యావరణాన్ని కాపాడుదాం అని అన్నారు.
తెలంగాణ
మట్టి వినాయకుడిని పూజిద్దాం: మంత్రి


