BHNG: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి ఆదివారం భక్తుల రద్దీ కొనసాగింది. దీంతో స్వామివారికి ఖజానాకు మొత్తం రూ.51,08,288 ఆదాయం సమకూరినట్లు ఈవో భవానీ శంకర్ తెలిపారు. ఇందులో ప్రసాదాల ద్వారా రూ.18.47 లక్షలు, VIP దర్శనాలతో రూ.7.52 లక్షలు, కార్ పార్కింగ్ ద్వారా రూ.7.25 లక్షలు, బ్రేక్ దర్శనాల ద్వారా రూ.3.27 లక్షల ఆదాయం వచ్చింది.
తెలంగాణ
యాదాద్రీశుడికి భారీ ఆదాయం


