PDPL: రామగుండంలో కాంగ్రెస్ 1000 రోజుల పాలనపై ఇంటింటి ప్రచారం చేశారు. ప్రభుత్వం వెయ్యి రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా 47వ డివిజన్ కార్పొరేటర్ దాసరి సాంబమూర్తి ఆధ్వర్యంలో నిర్వహించారు. మేయర్ మహంకాళి స్వామి పాల్గొని ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పనులను ప్రజలకు వివరించి కరపత్రాలు పంచారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటామన్నారు.
తెలంగాణ
VIDEO: కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనపై ఇంటింటా ప్రచారం


