హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

711 కిలోల వినాయక ఆకారంలో భారీ లడ్డు

W.G: కాళ్ల మండలం కోమటిగుంట లో శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి 35వ వార్షికోత్సవం సందర్భంగా ప్రదర్శించిన లడ్డు ఆకట్టుకుంది. వినాయకుని ఆకారంలో 711 కిలోల భారీ లడ్డూను ఏర్పాటు చేసినట్టు మాజీ సర్పంచ్ బోనం శివకుమార్ ఆదివారం తెలిపారు.ఈ ఏడాది ఇక్కడ జరిగిన పూజలో తొలిసారిగా భారీలడ్డూనుఅందిస్తున్నామన్నారు.ఈ భారీ లడ్డూను చూసేందుకు అందరూ పోటీ పడుతున్నారన్నారు.