WG: పెనుమంట్ర మండలం నత్తారామేశ్వరం ఎస్సీ కాలనీలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో ఆదివారం తాటాకు ఇల్లు దగ్ధమైంది. స్థానికులు నీటితో మంటలను అదుపు చేయగా, అగ్నిమాపక సిబ్బంది చేరుకుని పూర్తిగా ఆర్పివేశారు. ప్రాణనష్టం తప్పింది. రూ.50 వేల నగదు, బట్టలు, మంచం, వంట సామగ్రి కాలిపోయాయి.
ఆంధ్రప్రదేశ్
ఎస్సీ కాలనీలో అగ్నిప్రమాదం


