NRML: భైంసా పట్టణంలో గణేశ్ ఉత్సవాల సందర్భంగా పోలీసులు ముందస్తు తనిఖీలు నిర్వహించారు. లాడ్జీలు, ధాబాలను తనిఖీ చేసిన భైంసా ఏఎస్పీ ఆకస్మికంగా పలు ప్రాంతాలను పరిశీలించారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. అలాగే ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలపై ప్రత్యేక తనిఖీలు చేపట్టి మైనర్ డ్రైవింగ్, నంబర్ ప్లేట్లు లేని వాటిపై చేశారు.
తెలంగాణ
అనుమానాస్పద కార్యకలాపాలపై నిఘా.. విస్తృత తనిఖీలు


