హైదరాబాద్: 28°C
తెలంగాణ

అభివృద్ధి పనులకు భూమిపూజ చేసిన ఎమ్మెల్యే

GDWL: గట్టు మండలంలో సుమారు రూ.60 లక్షలతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి భూమిపూజ చేశారు. లింగాపురంలో వ్యవసాయ గోదాం, మహిళా సమాఖ్య భవనం, మల్లంపల్లిలో మహిళా సమాఖ్య భవనం, పాఠశాల ప్రహరీ నిర్మాణ పనులను ప్రారంభించారు. పంట ఉత్పత్తుల నిల్వకు గోదాములు ఉపయోగపడతాయన్నారు.