KDP: రాజుపాలెం వినాయక చవితి సందర్భంగా శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా పోలీసులు డ్రోన్ నిఘా చేపట్టారు. ఎస్‌ఐ ప్రణయ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో వెలవలి, తొండలదిన్నె గ్రామాల్లో డ్రోన్‌తో నిఘా నిర్వహించారు. వెలవలిలో నిమజ్జన ప్రాంతాన్ని పరిశీలించి, ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా, నిమజ్జనం ప్రశాంతంగా జరిగేలా భద్రతా చర్యలు చేపట్టారు.
ఆంధ్రప్రదేశ్
వినాయక నిమజ్జన ప్రాంతాల పరిశీలన


