హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: ముమ్మరంగా వాహన తనిఖీలు

ASR: అరకులోయలోని చొంపి జంక్షన్ వద్ద ఎస్సై మల్లేశ్వరరావు ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి పోలీసులు ముమ్మరంగా వాహన తనిఖీలు నిర్వహించారు. గంజాయి రవాణ నివారణకు వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ద్విచక్ర వాహనదారులపై హెల్మట్, డాంక్యుమెంట్స్, త్రిపుల్ రైడ్ కేసులు నమోదు చేశారు. ఈ తనిఖీలో పీసీ రామరాజు, పోలీస్ సిబ్బంది ఉన్నారు.